దీపావళి సందర్భంగా తెలుగు సినిమా పోస్టర్లు కళకళలాడుతున్నాయి. పెద్ద చిత్రాల, చిన్న చిత్రాలు అనే తేడా లేకుండా అందరూ కొత్త పోస్టర్లు విడుదల చేశారు. ఈ స్టోరీలో కొన్ని పోస్టర్లు అలరిస్తూ, అంచనాల్ని పెంచుతున్నాయి.
దీపావళి విషెస్.. కొత్త సినిమా పోస్టర్ల కళకళ - karthikeya raja vikramarka movie
దీపావళి పండగకు విషెస్ చెబుతూ, తెలుగు చిత్రబృందాలు కొత్త పోస్టర్లు విడుదల చేశాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి.
దీపావళి మూవీ పోస్టర్స్
నాని 'శ్యామ్‌సింగరాయ్', అఖిల్ 'ఏజెంట్', రాజ్‌తరుణ్ 'అనుభవించు రాజా', గంధర్వ, గేమ్ ఆన్, హీరో, గమ్మత్తు, మను చరిత్ర, నరకాసుర, రాజా విక్రమార్క సినిమాల దీపావళి పోస్టర్లు ఉన్నాయి.