విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న 'డియర్ కామ్రేడ్' చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీకి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.
- టీజర్లో స్టూడెంట్ లీడర్‌గా కనిపించిన విజయ్...కళాశాలలో గ్రూపు గొడవలు చేస్తూ ఆకట్టుకున్నాడు.
- మరోవైపు రష్మికతో అదర చుంబనం చేస్తూ రొమాంటిక్ బాయ్‌గానూ కనిపించాడు.