తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Maa elections 2021: 'మా' ఎన్నికల్లో షాకింగ్ ట్విస్ట్! - మా ఎన్నికలు

మా ఎన్నికలకు ముందు షాకిచ్చారు అధ్యక్ష అభ్యర్థి సీవీఎల్ నరసింహారావు. పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

CVL narsimharao resigns as maa member
సీవీఎల్ నరసింహరావు

By

Published : Oct 8, 2021, 8:48 PM IST

Updated : Oct 8, 2021, 10:54 PM IST

'మా' సభ్యత్వానికి సీవీఎల్‌ నరసింహారావు రాజీనామా చేశారు. అలానే ఈసారి 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసిన ఆయన.. ఇప్పుడు దానిని కూడా ఉపసంహరించుకున్నారు.

సీవీఎల్ నరసింహారావు

పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయ్యానని సీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనితోపాటే భాజపా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బురదలో ఉన్నా వికసించేందుకు నేను కమలాన్ని కాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌, బండి సంజయ్‌కు క్షమాపణలు చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 8, 2021, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details