తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పాట కోసం 1400 మంది డ్యాన్సర్లు.. కోటి ఖర్చు' - vedhika

'కాంచన 3'తో మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతున్నాడు లారెన్స్. ఈ సినిమాలో కోటి రూపాయల ఖర్చుతో రూపొందిన ఓ పాట ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందట.

కాంచన 3

By

Published : Apr 15, 2019, 1:36 PM IST

కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘'కాంచన 3'’. బి.మధు నిర్మాత. ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలోని ఓ పాటను 1400 మంది డ్యాన్సర్లతో తెరకెక్కించారు. అందుకోసం దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు.

లారెన్స్‌ చిత్రాల్లో పాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుందని.. ఈ సినిమాకు మంచి సంగీతం కుదిరిందని నిర్మాత తెలిపారు.దాదాపు 1400మంది డ్యాన్సర్లతో ఓ పాట చిత్రీకరించామని, అందులో నాలుగు వందల మంది అఘోరా వేషాలతో ఉంటారని చెప్పారు. ‘కాంచన 3’ సినిమాకు ఈ గీతం ప్రధాన ఆకర్షణ కానుంది.

ఇవీ చూడండి.. 'భారత్​'లో సల్మాన్ లుక్ అదిరింది

ABOUT THE AUTHOR

...view details