ఓటీటీ ప్రేక్షకుల మళ్లీ పండగే. అక్టోబరు 15 నుంచి హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు కొన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. వాటి విడుదల తేదీలను శుక్రవారం ప్రకటించారు. వాటిలో సూర్య 'సూరరై పోట్రు', వరుణ్ ధావన్ 'కూలీ నం.1'లతో పాటు మొత్తంగా తొమ్మిది సినిమాలు ఉన్నాయి.
ఓటీటీ విడుదల.. రెండు నెలల్లో తొమ్మిది సినిమాలు - middile class melodies release date
రానున్న రెండు నెలల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోయే దాదాపు తొమ్మిది చిత్రాల విడుదల తేదీలు ప్రకటించారు. ఇంతకీ అవేంటంటే?
ఓటీటీ విడుదల.. రెండు నెలల్లో తొమ్మిది సినిమాలు
సినిమాలు- విడుదల తేదీలు
- హలాల్ లవ్ స్టోరీ(మలయాళం)-అక్టోబరు 15
- భీమసేన నలమహారాజా(కన్నడ)-అక్టోబరు 29
- సూరరై పోట్రు(తమిళం)-అక్టోబరు 30
- చలాంగ్(హిందీ)-నవంబరు 13
- మన్నే నంబర్.13(కన్నడ)-నవంబరు 19
- మిడిల్ క్లాస్ మెలోడిస్(తెలుగు)-నవంబరు 20
- దుర్గావతి(హిందీ)-డిసెంబరు 11
- మారా(తమిళం)-డిసెంబరు 17
- కూలీ నం.1(హిందీ)- డిసెంబరు 25
Last Updated : Oct 9, 2020, 1:03 PM IST