తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Vicky katrina wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన విక్కీ-కత్రినా - కత్రినా కైఫ్ మ్యారేజ్

విక్కీ-కత్రినా వివాహ బంధంలోకి అడుగుపెట్టేశారు. గురువారం మధ్యాహ్నం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

Katrina Kaif, Vicky Kaushal married
విక్కీ కౌశల్ కత్రినా కైఫ్

By

Published : Dec 9, 2021, 6:36 PM IST

బాలీవుడ్ లవ్​బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్​లోని సిక్స్​ సెన్సెస్​ ఫోర్ట్​లో జరిగిన వేడుకలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. గురువారం మధ్యాహ్నం స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు వేశారు.

అంతకు ముందు డిసెంబరు 7న మెహందీ వేడుకతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఆ తర్వాత డిసెంబరు 8న పంజాబీ సంగీత్​ ధూమ్​ధామ్​గా జరిగింది.

ఈ పెళ్లికి కబీర్ ఖాన్, అంగద్ బేడీ, మినీ మథుర్, నేహా ధూపియా, గుర్​దాస్ మన్, శార్వరి వాఘ్, విజయ్ కృష్ణ ఆచార్య తదితరులు హాజరయ్యారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details