బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవలే ఆమె నిర్మించిన ఓ వెబ్‌సిరీస్‌లో భారత ఆర్మీ యూనిఫామ్‌ను అగౌరవ పరిచినందుకు ముంబయి మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలైంది. ప్రముఖ బిగ్‌బాస్ కంటెస్టెంట్ వికాస్ పథక్ ఈ ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆగస్టు 24న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
ఏక్తా కపూర్‌పై క్రిమినల్ కేసు నమోదు - ektha kapoor latest controversy
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవలే ఓ వెబ్ సిరీస్‌లో భారత ఆర్మీని అవమానించారన్న ఆరోపణలతో పిర్యాదు చేశారు బిగ్‌బాస్ కంటెస్టెంట్ వికాస్ పథక్.
ఏక్తా కపూర్‌పై క్రిమినల్ కేసు నమోదు
ఏక్తా కపూర్‌తో పాటు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏఎల్టీ బాలాజీ, శోభా కపూర్, జితేంద్ర కపూర్లపైనా కేసు నమోదైంది.