హాస్యనటుడు సుహాస్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'కలర్ ఫోటో'. సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సునీల్ విలన్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. చూస్తుంటే సున్నితమైన అంశాలతో కూడిన ప్రేమకథతో సినిమా రూపొందించిన్నట్లు తెలుస్తోంది. టీజర్ ఆకట్టుకునేలా ఉంది.
టీజర్: ప్రేమ గొప్పదా.. భయం గొప్పదా! - కలర్ ఫొటో సుహాస్
హాస్య నటుడు సుహాస్, చాందినీ చౌదరిలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'కలర్ ఫోటో'. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
![టీజర్: ప్రేమ గొప్పదా.. భయం గొప్పదా! టీజర్: భయం గొప్పదా.. ప్రేమ గొప్పదా!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8306415-120-8306415-1596630402521.jpg)
టీజర్: భయం గొప్పదా.. ప్రేమ గొప్పదా!
ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతమందిస్తున్నాడు. సాయి రాజేశ్, బెన్నీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.