తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా వారియర్స్​కు శబ్దాలతో మద్దతు తెలిపిన తారలు - Covid-19 latest news

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి, కరోనా వారియర్స్​కు సంఘీభావం తెలిపారు పలువురు సినీ సెలబ్రిటీలు. ఆ వీడియోలను ట్వీట్ చేశారు.

కరోనా వారియర్స్​కు శబ్దాలతో మద్దతు తెలిపిన తారలు
కరోనా వారియర్స్​కు శబ్దాలతో మద్దతు

By

Published : Mar 22, 2020, 5:59 PM IST

Updated : Mar 22, 2020, 8:39 PM IST

కరోనా వారియర్స్​కు శబ్దాలతో మద్దతు తెలుపుతున్న పలువురు సినీ తారలు

'జనతా కర్ఫ్యూ'లో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పాల్గొన్నారు. ఉదయం 7 నుంచి ఇంట్లోనే ఉన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోరాడుతున్న వైద్యులు, హెల్త్ వర్కర్స్, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా నిలిచారు. సాయంత్రం 5 గంటలకు శబ్దాలు చేస్తూ వారికి సంఘీభావం ప్రకటించారు.​ కొందరు తారలు చప్పట్లు కొట్టగా, మరికొందరు గంటలు, పళ్లాలతో శబ్దం చేశారు. ఆ వీడియోలను తమ ట్విట్టర్ ఖాతాల్లో పంచుకున్నారు.

Last Updated : Mar 22, 2020, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details