- ఈ ప్రయాణం నమ్మశక్యం కానిదంటూ.. బాలీవుడ్ నటి దీపిక పదుకొణె ఒక వీడియోను పంచుకుంది.
- 'అల్లుడు అదుర్స్' హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక వీడియోను పంచుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన 'హోలా చికా' పాట చిత్రీకరణకు సంబంధించిన ఓ చిన్న క్లిప్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.
- పిండివంటలే ఆరోగ్యానికి మంచివంటూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఒక పోస్టు చేసింది.
- 'సూర్య నమస్కారాలు.. రష్మీ శైలి.. చివరి షెడ్యూల్ దిశగా రష్మీరాకెట్' అంటూ సొట్టబుగ్గల సుందరి తాప్సీపన్ను తాను సముద్ర తీరాన ఉన్నప్పటి ఒక చిత్రాన్ని సామాజిక పంచుకుంది.
- ఒకే ఫ్రేమ్‌లో మమ్ముట్టి, మోహన్‌లాల్. ఈ ఇద్దరూ కలిసినప్పుడు క్లిక్‌మనిపించిన ఒక ఫొటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయింది.
- హీరోయిన్ ఆదాశర్మ ఒక విచిత్రమైన మాస్కు ధరించింది. నా పెదాలు.. ముక్కు మీకు నచ్చాయా..? అంటు అభిమానులను ప్రశ్నిస్తూ ఓ పోస్టు చేసింది.