శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం - shiv shankar master corona
shiv shankar master corona: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
శివశంకర్ మాస్టర్‌కు కరోనా
shiv shankar master corona: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారాయన. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు(shiv shankar master helalth condition). ఆయన పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన అపస్మారకస్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.