ఆస్కార్ అవార్డుల కార్యక్రమం లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో ఉత్తమ డైరెక్టర్ విభాగంలో 'నో మ్యాడ్‌లాండ్' సినిమాకుగానూ ఆసియా-అమెరికన్ దర్శకురాలు క్లోయూ జావ్ పురస్కారం అందుకున్నారు. అయితే 93 ఏళ్ల చరిత్రలో ఓ మహిళ దర్శకురాలు అవార్డు గెలుచుకోవడం ఇది రెండోసారి. అంతకు ముందు 2010లో కేథరిన్ బిగేలో(ద హర్ట్ లాకర్) ఆస్కార్ గెల్చుకున్న తొలి మహిళా డైరెక్టర్ కావడం విశేషం.
93 ఏళ్ల 'ఆస్కార్' చరిత్రలో క్లోయూ జావ్ ఘనత - ఆస్కార్ లైవ్
'నో మ్యాడ్‌లాండ్' చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్న క్లోయూ జావ్.. ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు.
93 ఏళ్ల 'ఆస్కార్' చరిత్రలో క్లోయూ జావ్ ఘనత