తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కోబ్రా సినిమాలో 25 గెటప్​ల్లో నటించనున్న చియాన్​ విక్రమ్​ - విక్రమ్​ 58వ సినిమా

విలక్షణ నటుడు చియాన్​ విక్రమ్​ నుంచి మరో వైవిధ్యభరిత చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో ఒకేసారి 25 గెటప్​ల్లో కనిస్తాడని చిత్రబృందం చెబుతోంది.

Chiyan vikram`s New Movie COBRA Motion Post
కోబ్రా సినిమాలో 25 గెటప్​ల్లో నటించనున్న చియాన్​ విక్రమ్​

By

Published : Dec 25, 2019, 10:49 PM IST

తమిళ స్టార్​ చియాన్​ విక్రమ్​ 58వ సినిమా శరవేగంగా తెరకెక్కతోంది. యాక్షన్​ థ్రిల్లర్​ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో విక్రమ్​ 25 గెటప్​ల్లో కనిపించనున్నాడని చిత్రబృందం తెలిపింది.


ఈ సినిమాకు 'కోబ్రా' అనే పేరును ఖరారు చేసినట్టు ఆ మూవీమేకర్స్ తెలిపారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్​ పోస్టర్​ను విడుదల చేశారు. అజయ్​ జ్ఞానముత్తు దర్శకత్వంలో లలిత్​కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి:- జింగిల్​ బెల్స్​కు కథక్​ జోడించిన అదాశర్మ

ABOUT THE AUTHOR

...view details