.
90ఎంఎల్ వెనక స్టోరీ ఏంటంటే.. - 90 ఎంఎల్ సినిమా తాజా వార్తలు
తన తదుపరి చిత్రమైన 90 ఎంఎల్ చిత్రం ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆకట్టుకుందని యువ హీరో కార్తికేయ ధీమా వ్యక్తం చేశారు. 90 ఎంఎల్ సినిమా 900 ఎంఎల్ కిక్కునిస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఎలాంటి సీన్లు ఉండవని... వినోదాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలిపారు. చిత్ర ప్రచారంలో భాగంగా గుంటూరు వచ్చిన కార్తికేయతో ఈటీవీ భారత్ ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి.
![90ఎంఎల్ వెనక స్టోరీ ఏంటంటే.. kartikeya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5178674-198-5178674-1574745813807.jpg)
90ఎంఎల్ వెనక స్టోరీ ఎంటంటే..
Last Updated : Nov 26, 2019, 12:05 PM IST