మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ఫొటోను ట్వీట్ చేశారు. తన తర్వాతి నాలుగు సినిమాల దర్శకులతో కలిసి ఫొటో దిగి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో మెహర్ రమేశ్, మోహన్ రాజా, కొరటాల శివ, బాబీ ఉన్నారు.
ఫెంటాస్టిక్ ఫోర్.. ఆ దర్శకులతో చిరంజీవి - chiranjeevi lucifer remake
నలుగురు డైరెక్టర్లతో చిరంజీవి ఫొటో దిగి దానిని ట్విట్టర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది.
ఫెంటాస్టిక్ ఫోర్.. ఆ దర్శకులతో చిరంజీవి
ప్రస్తుతం కొరటాలతో 'ఆచార్య' చేస్తున్న చిరు.. ఆ తర్వాత మోహన్‌రాజా దర్శకత్వం వహించే 'లూసిఫర్' రీమేక్‌లో నటించనున్నారు. ఇటీవల ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాత మోహర్ రమేశ్త 'వేదాళం' రీమేక్, బాబీతో మెగాస్టార్ ఓ సినిమా చేయనున్నారు.
ఇవీ చదవండి: