తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరంజీవి సర్జా ఇంట్లో కరోనా కలకలం - corona latest news udpates

దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా కుటుంబం మరో చేదువార్త వినాల్సి వచ్చింది. తాజాగా ఆయన సోదరుడు ధ్రువ, భార్య ప్రేరణలకు కరోనా పాజిటివ్​గా తేలింది.

chiranjeevi sarja brother's family got corona positive
చిరంజీవి సర్జా ఇంట్లో కరోనా కలకలం

By

Published : Jul 15, 2020, 9:21 PM IST

ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే వారి కుటుంబం మరో చేదువార్త వినాల్సి వచ్చింది. చిరంజీవి సోదరుడు హీరో ధ్రువ సర్జా, భార్య ప్రేరణలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ధ్రువ స్వయంగా ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

"నేను, నాభార్య కరోనా బారిన పడ్డాం. త్వరలోనే కోలుకొని తిరిగి ఇంటికి వస్తామని ఆశిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మమ్మల్ని కలిసిన వారంతా కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం."

-ధ్రువ సర్జా, సినీ నటుడు

ఇటీవలే సినీ పరిశ్రమలో పలువులు సెలిబ్రిటీలు మహమ్మారి బారిన పడ్డారు. అమితాబ్ బచ్చన్​ కుటుంబంలోనూ కొవిడ్​ కలకలం సృష్టించింది.

ABOUT THE AUTHOR

...view details