తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలీని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి - chiranjeevi

నటుడు అలీని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. అతడి తల్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి.

అలీని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి
అలీ-మెగాస్టార్ చిరంజీవి

By

Published : Dec 19, 2019, 2:22 PM IST

Updated : Dec 19, 2019, 6:42 PM IST

ప్రముఖ హాస్య నటుడు, వ్యాఖ్యత అలీని.. మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. చిరుతో పాటు 'మా' అసోసియేషన్​ సభ్యులు ఉన్నారు. గురువారం ఉదయం మృతి చెందిన అలీ అమ్మ జైతున్ బీబీ భౌతికకాయానికి వీరు నివాళుల్పించారు. స్వస్థలం రాజమహేంద్రవరంలో ఆమె మరణించారు.

అలీని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

సినిమా షూటింగ్​ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ.. తల్లి మరణవార్తతో వెంటనే హైదరాబాద్​ వచ్చాడు. ఈరోజు సాయంత్రం జైతున్ బీబీ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇది చదవండి: నటుడు అలీకి మాతృవియోగం

Last Updated : Dec 19, 2019, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details