- 'ఆచార్య' టీజర్ గురించి మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దానికి సంబంధించిన మాటలను ఫన్నీ మీమ్‌గా తయారు చేసి దాన్ని సోషల్‌మీడియాలో చిరు పంచుకున్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి గడిచినా 'ఆచార్య' టీజర్ అప్డేట్ ఇవ్వకపోవడంపై అభిమానులు నిరాశగా ఉన్నారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొరటాలను చిరు ప్రశ్నించగా.. బుధవారం ఉదయం 10 గంటలకు టీజర్ విడుదల తేదీ ప్రకటిస్తానని దర్శకుడు స్పష్టం చేశారు.
- నటుడు బాబీసింహ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం 'వసంత కోకిల'. ఈ చిత్రంలోని 'ది రేంజ్ ఆఫ్ రుద్ర' చిత్రబృందం విడుదల చేసింది.
- 'C/o కంచరపాలెం' ఫేమ్ కార్తీక్ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం 'అర్ధ శతాబ్దం'. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు.
- హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, మురళీశర్మ, సూర్యవశిష్ట, అభినవ్ సర్దార్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ప్లాన్ బీ'. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
'ఆచార్య' టీజర్‌పై దర్శకుడు క్లారిటీ.. 'ప్లాన్‌బీ' ఫస్ట్‌లుక్ - అర్ధ శతాబ్దం
కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' టీజర్ అప్డేట్తో పాటు మరికొన్ని చిత్రాల అప్డేట్స్ ఇందులో ఉన్నాయి.
'ఆచార్య' టీజర్‌పై దర్శకుడు క్లారిటీ.. 'ప్లాన్‌బీ' ఫస్ట్‌లుక్
ఇదీ చూడండి:ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడేందుకు సిద్ధం: సన్నీ