తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాస్టార్ రచ్చ షురూ.. #చిరు152 షూటింగ్ ప్రారంభం - TOLLYWOOD NEWS

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్​లో రూపొందుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్​లో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. అందుకు సంబంధించిన పోస్టర్​ను చిత్రబృందం విడుదల చేసింది.

chiranjeevi 152 movie shooting starts
మెగాస్టార్ రచ్చ షురూ.. #చిరు152 షూటింగ్ ప్రారంభం

By

Published : Jan 2, 2020, 11:59 AM IST

Updated : Jan 2, 2020, 4:06 PM IST

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రచ్చ షురూ చేశాడు. కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. #చిరు152 షూటింగ్ హైదరాబాద్​లో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన పోస్టర్​ను చిత్రబృందం విడుదల చేసింది. దీనితో పాటే మెగాస్టార్ కొత్త లుక్​.. సోషల్​ మీడియాలో హల్​చల్ చేస్తుంది.

కొత్త సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లుక్

ఈ సినిమాలో హీరోయిన్​గా త్రిష నటిస్తోంది. స్టార్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ నిర్మాత. ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

ఇవీ చూడండి.. హీరో విశాల్​తో గుత్తాజ్వాల డేటింగ్.. ఫొటోలు వైరల్​!

Last Updated : Jan 2, 2020, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details