వరుణ్‌తేజ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'గద్దలకొండ గణేష్'. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. తాజాగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు.
'గద్దలకొండ గణేష్'కు మెగాస్టార్ ప్రశంస - chirangeevi appreciate gadhalakonda ganesh team
వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గద్దలకొండ గణేష్' చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి వీక్షించాడు. అనంతరం చిత్రబృందాన్ని అభినందించాడు.
చిరంజీవి
చిరంజీవితో పాటు హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత రామ్ ఆచంట తదితరులు వీక్షించారు.
ఇవీ చూడండి.. 'అతడితో డ్యాన్స్ చేయాలంటే చిర్రెత్తుకొస్తుంది'
Last Updated : Oct 1, 2019, 8:40 PM IST
TAGGED:
చిరంజీవి