గత అక్టోబరులో గాయని చిన్మయి చేసిన మీటూ ఆరోపణలపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ..ఈ సమస్యను పరిష్కారిస్తామని ఆమెకు ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.
''న్యాయం చేస్తాం'' - vairamuthu
గాయని చిన్మయి శ్రీపాద చేసిన మీటూ ఆరోపణలపై విచారణ జరపుతామని కేంద్ర మంత్రి మేనకాగాంధీ తెలిపారు.

గాయని చిన్మయి శ్రీపాద
దిగ్గజ తమిళ పాటల రచయిత వైరిముత్తు.. తనను 18 ఏళ్ల వయసులో లైంగికంగా వేధించాడని చిన్మయి ఆరోపణలు చేసింది. తమని కూడా అతను వేధించాడని ఈ సంఘటన తర్వాత ఎందరో వర్ధమాన గాయనిలు ఆరోపించారు.