తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రిలీజ్ డేట్ ప్రకటించిన ఆయుష్మాన్, వాణీ కపూర్ - ఆయుష్మాన్ ఖురానా వాణీ కపూర్

ఆయుష్మాన్ ఖురానా, వాణీ కపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'చండీఘర్ కరే ఆషికీ'. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం.

Chandigarh Kare Aashiqui
ఆయుష్మాన్, వాణీ కపూర్

By

Published : Feb 19, 2021, 7:01 PM IST

Updated : Feb 19, 2021, 7:18 PM IST

'కేదార్‌నాథ్' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అభిషేక్ కపూర్​తో కలిసి తొలిసారి పనిచేస్తున్నారు యువ హీరో ఆయుష్మాన్ ఖురానా. వీరిద్దరి కలయికలో రానున్న చిత్రం 'చండీఘర్ కరే ఆషికీ'. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది జులై 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

ఈ చిత్రంలో వాణీ కపూర్ హీరోయిన్​గా నటిస్తుండగా.. టీ సిరీస్, గాయ్ ఇన్ ద స్కై బ్యానర్​లపై భూషణ్ కుమార్, ప్రజ్ఞా కపూర్​లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.

Last Updated : Feb 19, 2021, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details