Diwali Celebrations: పండగ వేళ.. దీపాల వెలుగుల్లో తారల శోభ..! - దీపావళి
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ తారలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేయగా మరికొందరు స్నేహితులతో పండుగ వాతావరణాన్ని ఆస్వాదించారు. ఆ విశేషాలు మీ కోసం..
![Diwali Celebrations: పండగ వేళ.. దీపాల వెలుగుల్లో తారల శోభ..! Diwali Celebrations:](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13548439-994-13548439-1636045640136.jpg)
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి మెగా కుటుంబ సభ్యులు
దీపావళి పర్వదినం సందర్బంగా సినీ ప్రముఖులు సంబురాల్లో పాల్గొన్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో జరుపుకున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి మెగా కుటుంబ సభ్యులు వేడుకలు చేసుకున్నారు.