దీపాల వెలుగుల్లో సినీతారల సందడి - సినీ తారల దీపావళి శుభాకాంక్షలు
దీపావళి సందర్భంగా సినీతారలు తమ అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబసభ్యులతో కలిసి చేసుకున్న వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్మీడియాలో పంచుకున్నారు. అవేంటో చూసేద్దాం.
తారల వెలుగులు
దీపావళి సందర్భంగా సినీ ప్రముఖులు తమ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. కొంతమంది తాము కుటుంబసభ్యులతో కలిసి చేసుకున్న వేడుకలకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నారు. టపాసులు పేల్చే సమయంలో జాగ్రత్తలు వహించాలని, చేతులకు శానిటైజర్ రాసుకొని బాంబులు కాల్చొద్దని కోరారు. ఇంతకీ ఎవరెవరు ఎలాంటి ఫొటోలు పంచుకున్నారో చూద్దామా..?
Last Updated : Nov 14, 2020, 9:24 PM IST