తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రియా సహా ఆరుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ - రియా చక్రవర్తి వారత్లు

రియా సహా ఆరుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్
రియా సహా ఆరుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్

By

Published : Aug 6, 2020, 8:11 PM IST

Updated : Aug 6, 2020, 8:47 PM IST

20:07 August 06

రియా సహా ఆరుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్

రియా సహా ఆరుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రియా చక్రవర్తితో పాటు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్య చక్రవర్తి, షౌహిక్ చక్రవర్తి, సామ్యూల్ మిరండా, శ్రుతి మోదీ తదితరులపై కేసు నమోదు చేసింది సీబీఐ.

ఇప్పటికే ఈ కేసు విషయమై బాలీవుడ్​లో వివాదం నెలకొంది. సుశాంత్​ ఆత్మహత్యకు కారణం రియానే అంటూ అతడి తండ్రి కేక సింగ్ బిహార్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే కేంద్రం కూడా ఆమోదం తెలపడం వల్ల ఈ కేసు విషయంలో వేగం పెంచింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ క్రమంలో రియాతో సహా ఆరుగురిపై కేసు నమోదు చేసింది.

Last Updated : Aug 6, 2020, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details