బీచ్లో నగ్నంగా పరుగెత్తి, ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్పై పోలీసు కేసు నమోదైనట్లు తెలుస్తోంది. నవంబరు 4న తన పుట్టినరోజు సందర్భంగా ఆ ఫొటోను పంచుకున్నాడు మిలింద్. దానిపై కొందరు సానుకూలంగా స్పందించగా, మరికొందరు విమర్శించారు.
బాలీవుడ్ నటుడిపై కేసు.. నగ్నంగా పరుగెత్తడమే కారణం! - Milind Soman latest news
గోవా బీచ్లో నగ్నంగా పరుగెట్టాడనే ఆరోపణల నేపథ్యంలో నటుడు మిలింద్ సోమన్పై కేసు పెట్టారట. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
![బాలీవుడ్ నటుడిపై కేసు.. నగ్నంగా పరుగెత్తడమే కారణం! Case filed against Milind Soman for running nude on Goa beach](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9462583-986-9462583-1604728530219.jpg)
నటుడు మిలింద్ సోమన్
అంతకు ముందు బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై కూడా ఇదే తరహాలో కేసు నమోదైంది. బహిరంగ ప్రదేశంలో అశ్లీల వీడియో చిత్రీకరించినందుకుగానూ ఈమెపై ఫిర్యాదు చేశారు. అనంతరం బెయిల్పై పూనమ్ బయటకొచ్చినట్లు సమాచారం.
ఇవీ చదవండి:
Last Updated : Nov 7, 2020, 11:38 AM IST