తెలంగాణ

telangana

లవ్​ అనేది బబుల్​​గమ్.. అంటుకున్నాదంటే పోదు

By

Published : Dec 24, 2019, 4:07 PM IST

Updated : Dec 24, 2019, 4:16 PM IST

బన్నీ 'అల వైకుంఠపురములో' చిత్రంలోని బుట్టబొమ్మ లిరికల్​ పాట ప్రేక్షకుల ముందుకొచ్చింది.  సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

బుట్టబొమ్మ లిరికల్​ పాట
అల్లు అర్జున్-పూజా హెగ్డే

'అల వైకుంఠపురములో' సినిమాలోని బుట్టబొమ్మ లిరికల్ పాట విడుదలైంది. వినసొంపుగా ఉంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. స్టైలిష్​ స్టార్ అల్లు అర్జున్​ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఈ గీతంలో 'ఈ లవ్ అనేది బబుల్​గమ్.. అంటుకున్నాదంటే పోదు నమ్మూ' అంటూ సాగే లిరిక్స్ అలరిస్తున్నాయి.

సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, టబు, జైరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్​ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్​ పతాకంపై రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Last Updated : Dec 24, 2019, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details