మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సంబంధించిన షూటింగ్ ఈ నెల 24 నుంచి మొదలు కానుంది. దసరాకు విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం.
'డి.జె'లో బన్నీతో నటించిన పూజా హెగ్డే.. ఇందులోనూ హీరోయిన్గా కనిపించనుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.