తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బ్రూస్​లీని తలపిస్తోన్న బుడతడి విన్యాసాలు - షానన్ లీ

అచ్చం బ్రూస్​లీ లానే కరాటే విన్యాసాలు చేస్తోన్న ఓ బుడతడి వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నారు లీ కూమార్తె షానన్ లీ. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

బ్రూస్​లీ తలపిస్తున్న బుడతడి విన్యాసాలు

By

Published : Jul 7, 2019, 4:07 PM IST

బ్రూస్​లీ.. ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది కరాటే విన్యాసాలు. మార్షల్​ ఆర్ట్స్​లో అపార ప్రతిభతో ప్రఖ్యాతిగాంచాడు లీ. ఇప్పుడు బ్రూస్​లీ లానే విన్యాసాలు చేస్తూ ఓ బుడతడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ వీడియోనూ లీ కూమార్తె షానన్​ లీ ట్విట్టర్​లో పంచుకున్నారు.

తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను, కుంగ్ ఫూను ఎక్కువగా చూపించడం వల్ల చైనీయులు బ్రూస్​ లీని ఎక్కువగా అభిమానిస్తుంటారు. అమెరికాలో పుట్టినా హాంకాంగ్​లోనే పెరిగాడు ఈ కరాటే వీరుడు. 32 ఏళ్ల వయసులో మరణించాడు.

ఇది చదవండి: బాటిల్ క్యాప్ ఛాలెంజ్ అప్పట్లోనే చేసిన బ్రూస్​లీ

ABOUT THE AUTHOR

...view details