తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృవియోగం - tollywood news

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తల్లి సీతారావమ్మ.. శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు.

దర్శకుడు బోయపాటికి మాతృవియోగం
దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృవియోగం

By

Published : Jan 17, 2020, 9:47 PM IST

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృవియోగం జరిగింది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ.. శుక్రవారం కన్నుమూశారు. రాత్రి 7.22 గంటలకు స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకానిలో ఆమె మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సీతారావమ్మ వయస్సు 80 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఈరోజు తుదిశ్వాస విడిచారు.

బోయపాటి శ్రీను తల్లి సీతారావమ్మ

ABOUT THE AUTHOR

...view details