ఇటీవల తనపై నమోదైన కేసులో నటుడు సోనూసూద్‌కు ఊరట లభించింది. తీర్పును రిజర్వ్‌లో ఉంచుతూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ముంబయిలోని ఆరు అంతస్థుల నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చారని, అక్రమ నిర్మాణమంటూ సోనూకు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. దీని విషయమై సోనూ హైకోర్టును ఆశ్రయించారు.
బీఎంసీ పెట్టిన కేసులో సోనూసూద్‌కు ఊరట! - సోనూసూద్ న్యూస్
ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పెట్టిన కేసులో సోనూసూద్‌కు ఊరట లభించింది. తీర్పును రిజర్వ్‌లో ఉంచుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
![బీఎంసీ పెట్టిన కేసులో సోనూసూద్‌కు ఊరట! Bombay High Court reserves order in the case related to sonu sood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10229446-344-10229446-1610539242750.jpg)
బీఎంసీ పెట్టి కేసులో సోనూసూద్‌కు ఊరట!
సోనూ తెలుగు, హిందీ భాషల్లోని పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన రాసిన 'ఐ యామ్ నాట్ మెస్సాయ్' పుస్తకం విడుదలైంది. లాక్డౌన్ తన చూసిన, అనుభవించిన సంఘటనల ఆధారంగా దీనిని రచించారు.
Last Updated : Jan 13, 2021, 5:53 PM IST