తెలంగాణ

telangana

By

Published : Sep 8, 2020, 7:25 PM IST

ETV Bharat / sitara

రియా అరెస్టుపై బాలీవుడ్​ స్పందన ఇదే!

సుశాంత్ రాజ్​పుత్​ కేసు విచారణలో భాగంగా రియా చక్రవర్తిని ఎన్​సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పలువులు బాలీవుడ్​ సెలబ్రిటీలు ట్విట్టర్​ వేదికగా స్పందించారు.

Rhea
రియా

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మృతి కేసుకు సంబంధించి ఎన్​సీబీ చేపట్టిన దర్యాప్తు ఆసక్తికర మలుపు తీసుకుంది. డ్రగ్ వ్యాపారులతో సంబంధం ఉందనే కారణంతో మంగళవారం నటి రియా చక్రవర్తిని అధికారులు అరెస్టు చేశారు. దీనిపై బీ టౌన్​ సెలబ్రిటీలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొంతమంది రియాకు మద్దతుగా ట్వీట్లు చేస్తే.. మరికొందరు ఇది సుశాంత్​ విజయంగా భావిస్తూ పోస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details