ఇదీ చదవండి:
శ్రీశైల మల్లన్న సన్నిధిలో కంగనా - శ్రీశైలాన్ని సందర్శించిన బాలీవుడ్ నటి
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను సినీనటి కంగనా రనౌత్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. కథానాయికతో ఫొటోలు దిగేందుకు భక్తులు, స్థానికులు పోటీపడ్డారు.
కంగనా