పోర్నోగ్రఫీ కేసు విచారణలో భాగంగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరైంది బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా. అంతకు ముందు కేసు దర్యాప్తులో భాగంగా తమకు సహకరించాలని.. క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ సదరు నటికి నోటీసులు జారీ చేయగా, శుక్రవారం విచారణకు హాజరైంది.
పోర్నోగ్రఫీ కేసు: పోలీసుల ముందుకు నటి షెర్లిన్ చోప్రా - షెర్లిన్ చోప్రా పోర్నోగ్రఫీ
అశ్లీల చిత్రాల కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా.. శుక్రవారం ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరైంది. ఈ కేసులో ఇప్పటికే వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోలీసుల కస్టడీలో ఉన్నారు.
![పోర్నోగ్రఫీ కేసు: పోలీసుల ముందుకు నటి షెర్లిన్ చోప్రా Bollywood actress Sherlyn Chopra attends trial in pornography case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12691314-thumbnail-3x2-sherlyn-chopra.jpg)
పోర్నోగ్రఫీ కేసు విచారణకు నటి షెర్లిన్ చోప్రా
ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉన్నారు.
ఇదీ చూడండి..రాజ్‌కుంద్రాపై మరో నటి సంచలన ఆరోపణలు