'ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య - Sushant Rajput latest news
'ధోనీ' సినిమాతో దేశవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.

'ధోనీ' ఫేం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య
సుశాంత్.. మేనేజర్ దిశా శాలిన్ ఇటీవలే ఆత్మహత్య చేసుకుంది. ముంబయిలోని తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ 14వ అంతస్థు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణించిన కొన్ని రోజుల్లోనే సుశాంత్ రాజ్‌పుత్ మరణించడం అనుమానాలకు తావిస్తోంది.
ఇదీ చూడండి... స్టార్ హీరో మేనేజర్ ఆత్మహత్య
Last Updated : Jun 14, 2020, 4:26 PM IST