తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అసలు పెళ్లే వద్దంటున్న బిగ్​బాస్-2 బ్యూటీ - తేజస్వీ

తొలిసారి తన పెళ్లి విషయంపై ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది బిగ్​బాస్​-2 బ్యూటీ. మనం, కేరింత, ఐస్​క్రీం వంటి చిత్రాల్లో సందడి చేసిన తేజస్వీ మడివాడ.. అసలు పెళ్లి చేసుకోవద్దని గ్రహించానంటుంది. కారణమేంటి?

tejaswi
తేజస్వీ

By

Published : Jul 13, 2021, 10:23 PM IST

'ఐస్​క్రీం' సినిమాతో కుర్రకారు మనసుల్లో హీట్ పుట్టించిన ముద్దుగుమ్మ తేజస్వీ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. తానసలు పెళ్లే చేసుకోనని చెబుతోంది.

బీచ్​లో ఫోజులిస్తూ...

'చిన్నప్పుడు నేను పానీపురీ వాలాను పెళ్లిచేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చిన్నపిల్లను కాదు. అసలు పెళ్లే అవసరం లేదని తెలుసుకున్నాను.'' అని తన ఇన్​స్టాలో పోస్టు చేసింది ఈ అందాల భామ.

తేజస్వీ గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, కేరింత, హార్ట్​ ఎటాక్ తదితర చిత్రాల్లో మెరిసింది. బిగ్​బాస్​-2 లోనూ పాల్గొని అలరించింది.

బికినీలో
హాట్ హాట్​గా తేజస్వీ
చూపుల్తో చంపేస్తూ..

ఇదీ చదవండి:గ్లామర్​ క్వీన్​.. అందానికే పరేషాన్​!

ABOUT THE AUTHOR

...view details