బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్.. 'సెల్ఫ్ లవ్' గురించి శనివారం ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఏది సంతోషాన్ని కలిగిస్తుందో అదే చేయమని అభిమానులకు సందేశమిచ్చారు.
" ప్రతిరోజూ ఉదయం నిన్ను నువ్వే ఎదుర్కోవాలి. నీకు నచ్చిన విధంగా జీవితాన్ని మలుచుకో. నువ్వు నిజంగా ప్రేమించిన వారు సైతం నిన్ను అనుసరిస్తారు"