కరోనాపై భానుచందర్ పాట.. ఎస్పీ బాలుకి అంకితం - sp balu news
సీనియర్ నటుడు భానుచందర్.. స్వయంగా ఓ గీతాన్ని రాసి, పాడారు. దానిని ఎస్పీ బాలుకి అంకితమిచ్చారు.

కరోనాపై భానుచందర్ పాట.. ఎస్పీ బాలుకి అంకితం
ప్రముఖ నటుడు భానుచందర్.. కరోనాపై సరికొత్త పాటను రూపొందించారు. వైరస్ బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు చెబుతూ లిరిక్స్‌ను రాసి, ఆలపించారు. ఈ గీతాన్ని, ఈ మధ్యే అనారోగ్యంతో మరణించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితమిచ్చారు.