తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బంపర్ ఆఫర్.. మా సినిమా మార్నింగ్​ షో టికెట్లు ఫ్రీ' - first rank raju

చేతన్ మద్దినేని హీరోగా నటించిన చిత్రం 'బీచ్ రోడ్ చేతన్'. ఈ సినిమా ఈనెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రేక్షకుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

చేతన్

By

Published : Nov 16, 2019, 8:39 PM IST

Updated : Nov 17, 2019, 12:06 AM IST

రోజులు మారాయి, ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చేతన్ మద్దినేని. ఈ హీరో తొలిసారి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తూ నటించిన సినిమా 'బీచ్ రోడ్ చేతన్'. ఈ చిత్రాన్ని నవంబర్ 22న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రబృందం ఓ బంపర్ ఆఫర్​ని కూడా ప్రకటించింది.

ఆ ఆఫర్ ఏంటంటే.. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే మార్నింగ్ షో టిక్కెట్లు అన్నీ ఉచితంగా ఇస్తానంటూ ప్రకటించాడు చేతన్ మద్దినేని. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్​కు మంచి స్పందన లభించిందని తెలిపింది చిత్రబృందం.

ఇవీ చూడండి.. 'మహిళలు బలంగా ఉండరని ఎవరన్నారు..'

Last Updated : Nov 17, 2019, 12:06 AM IST

ABOUT THE AUTHOR

...view details