తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో బాలకృష్ణ.. మరింత స్మార్ట్​గా - NBK106 COMBINATION

తన తదుపరి చిత్రంలో సరికొత్తగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో బాలకృష్ణ. ఓ పాత్ర కోసం దాదాపు 25 కిలోల బరువు తగ్గేందుకు జిమ్​లో శ్రమిస్తున్నాడు.

హీరో బాలకృష్ణ.. మరింత స్మార్ట్​గా

By

Published : Oct 3, 2019, 8:24 AM IST

Updated : Oct 4, 2019, 8:45 AM IST

టాలీవుడ్​ హిట్​ కాంబో అంటే ఈతరంలో ముందుగా గుర్తొచ్చేది బాలకృష్ణ-బోయపాటి శ్రీను. ఇప్పటికే 'సింహా', 'లెజెండ్​'లతో ఘనవిజయాలు సాధించారు. హ్యాట్రిక్​ హిట్​ కొట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. దర్శకుడు కథకు మెరుగులు దిద్దుతుండగా, హీరో బాలకృష్ణ.. తన లుక్​ మార్చి స్మార్ట్​గా​ తయారవుతున్నాడు. రోజుకు 5 గంటలకు పైగా జిమ్​లో చెమటోడ్చుతూ, ఇందులోని ఓ పాత్ర కోసం దాదాపు 25 కిలోల బరువు తగ్గనున్నాడు.

దర్శకుడు బోయపాటి, నిర్మాత రవీందర్​తో హీరో బాలకృష్ణ

ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సోనాల్​ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: సెప్టెంబరు: బడా సినిమాలకు దూరం.. డిజాస్టర్లకు చేరువ!

Last Updated : Oct 4, 2019, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details