తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముద్దుగుమ్మతో బాలయ్య మాస్ స్టెప్పులు! - balakrishna boyapati movie

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ.. తన కొత్త సినిమా పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ గీతంలో ఈయన సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.

balakrishna mass steps with pragya jaiswal
ముద్దుగుమ్మతో బాలయ్య మాస్ స్టెప్పులు!

By

Published : Jan 24, 2021, 5:30 AM IST

నందమూరి బాలకృష్ణ.. బోయపాటి తీస్తున్న సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్​లోని ఓ స్టూడియోలో పాట షూటింగ్ జరుగుతోంది. ఇందులో ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్​తో కలిసి మాస్ స్టెప్పులేస్తున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య-బోయపాటి కాంబినేషన్​లో వస్తున్న మూడో సినిమా ఇది. 'సింహా', 'లెజెండ్'తో ప్రేక్షకుల్ని అలరించిన ఈ జోడీ.. ఇప్పుడు అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని భావిస్తున్నారు. హ్యాట్రిక్ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details