నందమూరి బాలకృష్ణ 'అఖండ'(akhanda release date) నుంచి కొత్త అప్డేట్. దీపావళి సందర్భంగా పాట టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. పూర్తి వీడియోను 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలయ్య(balayya movies).. డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు.
బాలయ్య-బోయపాటి(balayya boyapati movies) కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇంతకు ముందు 'సింహా', 'లెజెండ్' చిత్రాలతో బ్లాక్బస్టర్లు కొట్టిన వీరిద్దరూ.. ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు.