తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అసురన్' నటుడు కొవిడ్​తో మృతి.. ధనుష్ సంతాపం - నితీశ్ వీర కరోనా డైడ్

పలు తమిళ సినిమాల్లో నటించి, మెప్పించిన నితీశ్ వీర.. కరోనా వల్ల మృతి చెందారు. అతడి మరణంపై సహా నటులు సంతాపం తెలియజేస్తున్నారు.

Asuran actor Nitish Veera passes away at 45 due to COVID-19
నితీశ్ వీర

By

Published : May 17, 2021, 3:06 PM IST

తమిళ నటుడు నితీశ్ వీర(45).. కొవిడ్​ వైరస్​తో పోరాడుతూ మరణించారు. సోమవారం తుదిశ్వాస విడిచారు. అతడి మృతికి సంతాపం తెలుపుతూ, హీరో ధనుష్ ట్వీట్ చేశారు.

తమిళంలో పుదుపెట్టాయి, అసురన్, కాలా తదితర సినిమాల్లో సహాయపాత్రల్లో నటించారు నితీశ్. గత కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన అతడు.. సోమవారం మృతి చెందారు.

రజనీకాంత్​తో నితీశ్ వీర

ABOUT THE AUTHOR

...view details