తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జనవరి ఆఖర్లో రానున్న 'అశ్వథ్థామ' - 2020 telugu movies latest

యువ హీరో నాగశౌర్య నటిస్తున్న 'అశ్వథ్థామ'... వచ్చే నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన కాన్సెప్ట్​ మోషన్​ పోస్టర్​ ఆకట్టుకుంటోంది.

ashwathama movie 2019 will release at january 30th
ఆ నెలాఖరిలో రానున్న 'అశ్వథ్థామ'

By

Published : Dec 11, 2019, 3:40 PM IST

Updated : Dec 12, 2019, 9:11 AM IST

యువ కథానాయకుడు నాగశౌర్యతో దర్శకుడు రమణతేజ తెరకెక్కిస్తున్న చిత్రం 'అశ్వథ్థామ'. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

వచ్చే ఏడాది జనవరి 31 ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శౌర్య సరసన మెహరీన్‌ హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, కాన్సెప్ట్‌ మోషన్‌ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఆ నెలాఖరిలో రానున్న 'అశ్వథ్థామ'

ఇదీ చూడండి: సమంత వాళ్లని సొంత పిల్లల్లా చూసుకుంటుందట!

Last Updated : Dec 12, 2019, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details