తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పార్టీలో ఆర్యన్, అనన్య.. ఫొటోలు చూశారా? - ఆర్యన్ ఖాన్ అనన్యా పాండే పార్టీ ఫొటోలు

డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్(aryan khan news)ను అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. ఈ విషయంలో నటి అనన్యా పాండే(ananya pandey latest news)ను ప్రశ్నించింది. దీంతో వీరిద్దరి గురించి నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన చాలా ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Aryan Khan
ఆర్యన్ ఖాన్

By

Published : Oct 22, 2021, 5:32 AM IST

బాలీవుడ్​లో డ్రగ్స్​ కేసు కలవరం సృష్టిస్తోంది. ఇటీవల షారుక్ ఖాన్​ తనయుడు ఆర్యన్ ఖాన్​(aryan khan news)ను ఈ కేసులో అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. ఈ విషయంలో నటి అనన్యా పాండే(ananya pandey latest news)ను విచారణకు పిలిచింది. దీంతో అసలు వీరిద్దరి మధ్య సంబంధమేంటని చాలామంది అనుమానపడుతున్నారు.

ఆర్యన్ ఖాన్, అనన్యా పాండే

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్(aryan khan news)​ వాట్సాప్ చాట్​ను పరీశిలించగా అందులో అనన్యా పాండే(ananya pandey latest news) పేరు కనిపించింది. ఇదే విషయంలో అనన్యను ప్రశ్నించేందుకు ఆమెను ఎన్సీబీ ఆఫీస్​కు పిలిపించారు అధికారులు.

స్నేహితులతో ఆర్యన్ ఖాన్, అనన్యా పాండే

ఆర్యన్ ఖాన్(aryan khan news), సుహానా ఖాన్, అనన్యా పాండే(ananya pandey latest news) చిన్నప్పటి నుంచి స్నేహితులు. చాలాసార్లు వీరు కలిసి పార్టీల్లో కనిపించారు. ముగ్గురూ కలిసి విదేశీ పర్యటనలూ చేశారు. వీరికి సంబంధించిన చాలా ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

స్నేహితులతో ఆర్యన్ ఖాన్, అనన్యా పాండే

అనన్యకు ప్రస్తుతం 22 ఏళ్లు కాగా, ఆర్యన్​ వయసు 23. అనన్య ఇప్పటికే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండగా.. ఆర్యన్ ఇంకా తెరంగేట్రం చేయలేదు.

ఆర్యన్ ఖాన్, అనన్యా పాండే

కరణ్ జోహర్ తెరకెక్కించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది అనన్య(ananya pandey latest news). కాగా, ఆర్యన్​(aryan khan news)కు దర్శకత్వం చేయడమంటే చాలా ఆసక్తి.

స్నేహితులతో ఆర్యన్ ఖాన్, అనన్యా పాండే
స్నేహితులతో ఆర్యన్ ఖాన్, అనన్యా పాండే
షారుక్​తో ఆర్యన్ ఖాన్, అనన్యా పాండే చిన్ననాటి ఫొటో
స్నేహితులతో ఆర్యన్ ఖాన్, అనన్యా పాండే

ఇవీ చూడండి: ఆర్యన్ ఖాన్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details