తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రికార్డు ఫాలోవర్లతో దూసుకెళ్తోన్న అరియానా! - instagram followers ariana

అమెరికన్​ సింగర్​ అరియానా గ్రాండె ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్ల సంఖ్య 200 మిలియన్లకు చేరింది. ఈ క్రమంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది.

Ariana Grande
అరియానా

By

Published : Sep 1, 2020, 6:16 PM IST

Updated : Sep 1, 2020, 6:30 PM IST

ప్రముఖ అమెరికన్​ పాప్​ సింగర్​ అరియానా గ్రాండె అరుదైన ఘనత సాధించింది. సోషల్ ​మీడియా ప్లాట్​ఫామ్ ఇన్​స్టాగ్రామ్​లో 200 మిలియన్ల ఫాలోవర్స్​ను సంపాదించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.

అరియానా ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్స్​

అరియానాను ఫాలో అవుతున్న వారిలో.. ప్రముఖ రియాలిటీ టీవీ షో వ్యవస్థాపకుడు కైలీ జెన్నర్​ ఉన్నారు. గాయని, నటి సెలెనా గోమెజ్​ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె సన్నిహితులు, సినీ ప్రముఖులు అరియానాకు అభినందనలు తెలిపారు.

Last Updated : Sep 1, 2020, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details