ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'లో 'జాతిరత్నాలు' సందడి చేశారు. హీరో నవీన్ పోలిశెట్టితో పాటు దర్శకుడు అనుదీప్.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను చెప్పులు ఎందుకు వేసుకోనో కూడా డైరెక్టర్ చెప్పారు.
'జాతిరత్నాలు' అనుదీప్ చెప్పులేసుకోరు.. ఎందుకంటే? - జాతిరత్నాలు కలెక్షన్లు
చెప్పులు, షూస్ వేసుకోకపోవడం గురించి 'జాతిరత్నాలు' డైరెక్టర్ అనుదీప్ స్పష్టతనిచ్చారు. నవీన్‌తో కలిసి వ్యాఖ్యాత అలీపై పంచులు కూడా వేశారు.
చెప్పులు వేసుకోకపోవడంపై 'జాతిరత్నాలు' అనుదీప్ క్లారిటీ
మార్చి 11న శివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన 'జాతిరత్నాలు'.. అన్నిచోట్ల విశేషాదరణ దక్కించుకుంటోంది. వసూళ్ల కూడా సాధిస్తోంది. ఈ సినిమాలో నవీన్‌తోపాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పండించిన కామెడీ.. ప్రేక్షకుల్ని తెగ నవ్విస్తోంది. ఫరియా అందంతో ఆకట్టుకుంది.
ఇవీ చదవండి: