'చావు కబురు చల్లగా' సినిమాలో అనసూయ చేసిన ప్రత్యేక గీతం ప్రోమో విడుదలైంది. 'పైన పటారం ఈడ లోన లోటారం' అంటూ సాగే మాస్ లిరిక్స్ ప్రేక్షకులతో ఈలలు వేయిస్తున్నాయి. పూర్తి గీతం మార్చి 1న రిలీజ్ కానుంది.
అనసూయ మాస్ గీతం.. కేక పెట్టిస్తున్న స్టెప్పులు! - anasuya jabardast
అనసూయ నర్తించిన స్పెషల్ సాంగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమె స్టెప్పులు అభిమానుల్ని అలరిస్తూ గీతంపై ఆసక్తి పెంచుతున్నాయి.
![అనసూయ మాస్ గీతం.. కేక పెట్టిస్తున్న స్టెప్పులు! anasuya mass song in chavu kaburu challaga movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10802392-787-10802392-1614427554741.jpg)
అనసూయ మస్ గీతం
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. మార్చి 19న థియేటర్లలోకి రానుంది. కౌశిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బన్నీ వాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Feb 27, 2021, 6:24 PM IST