అనసూయ భరద్వాజ్ ప్రధానపాత్రలో రమేశ్ రాపర్తి రూపొందించిన చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. 'ఆహా' ఓటీటీ వేదికగా మే 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రియ అనే పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న అనసూయ.. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సినిమా, మదర్స్ డే గురించి కొన్ని విశేషాలు పంచుకుంది.
అమ్మ అనే పదం గుర్తురాగానే మీ మదిలో ఏం మెదులుతుంది
అనసూయ:గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత)
పిల్లల గురించి చెప్పాలంటే..
అనసూయ:ఆశ
కుటుంబం అంటే..