తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మగబిడ్డకు జన్మనిచ్చిన నటి అమీ జాక్సన్ - amy jackson blessed with baby boy

సినీ నటి అమీ జాక్సన్​ పెళ్లి కాకుండానే తల్లయింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో తెలిపింది.

అమీ

By

Published : Sep 23, 2019, 7:39 PM IST

Updated : Oct 1, 2019, 5:59 PM IST

సినీ నటి అమీ జాక్సన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. గర్భంతో ఉన్నప్పుడు బేబి బంప్​ ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ నటి బాబుకు జన్మనిచ్చినట్లు తెలిపింది.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో అమీ జాక్సన్ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. అంతేకాదు పెళ్లి కాకుండానే తల్లయింది.

బిడ్డతో అమీ జాక్సన్

'మదరాసు పట్టణం' సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది అమీ జాక్సన్​. తెలుగులో 'ఎవడు','అభినేత్రి' సినిమాల్లో నటించింది. గతేడాది శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన '2.O'లో వెన్నెల అనే రోబో పాత్రలో కనిపించి మెప్పించింది.

ఇవీ చూడండి.. 'మ్యాడ్​ హౌజ్'​ పేరుతో మెగా హీరోయిన్ వెబ్​సిరీస్​

Last Updated : Oct 1, 2019, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details